కశ్మీర్‌లో ఆర్మీ కాన్వాయ్‌పై ఉగ్రదాడి | Terrorists attack on army convoy | Sakshi
Sakshi News home page

Published Sun, Apr 2 2017 7:05 AM | Last Updated on Thu, Mar 21 2024 8:56 PM

జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి ఆర్మీపై దాడికి పాల్పడ్డారు. శ్రీనగర్‌లోని పారింపురా నుంచి పంథాచౌక్‌కు వెళ్తున్న ఆర్మీ వాహనశ్రేణిపై శనివారం మధ్యాహ్నం 1.15 గంటలకు స్కిమ్స్‌ ఆసుపత్రి వద్ద కాల్పులకు తెగబడ్డారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement