తణుకులో కారు బీభత్సం .. వ్యక్తి మృతి | The man killed in the car havoc in Tanuku | Sakshi
Sakshi News home page

Published Sun, Oct 9 2016 4:30 PM | Last Updated on Fri, Mar 22 2024 11:30 AM

కారు అదుపుతప్పి ఐదు ద్విచ క్రవాహనాలను ఢీకొట్టిన ఘటనలో తీవ్రంగా గాయాపడిన ఓ యుకువుడు చికిత్స పొందుతూ ఈ రోజు మృతిచెందాడు. పశ్చిమగోదావరి జల్లా తణుకులోని ఎన్టీఆర్ గార్డెన్ వద్ద శనివారం సాయంత్రం పెనుమండ్ర మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్‌కుమార్ కారు బీభత్సం సృష్టించింది. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి ఐదు బైక్‌లను ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆచంటకు చెందిన నెక్కింటి నగేష్ చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితం మృతిచెందాడు. ఇప్పటికే ఆర్‌ఐను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement