ఉత్తరప్రదేశ్‌లో అధికారం పీఠం ఎవరిది? కాంగ్రెస్తో జట్టు కట్టిన అధికార సమాజ్‌వాదీ పార్టీ మళ్లీ గెలుస్తుందా? లేక బీఎస్పీ అధినేత్రి మాయావతిపై ఓటర్లు కరుణ చూపుతారా? టైమ్స్ నౌ-వీఎంఆర్ ఒపీనియన్ పోల్ ప్రకారం బీజేపీ అధికారంలోకి వస్తుందట. త్వరలో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికలపై సర్వే నిర్వహించింది.