నిరుద్యోగులకు శుభవార్త. ఎప్పుడెప్పుడాని వేయికళ్లతో ఎదురుచూస్తున్న డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైంది. పంచాయితీ ఎన్నికల వేళ నిరుద్యోగులను ప్రసన్నం చేసుకునేందుకు పంతుళ్ల పోస్టుల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.ఎన్నికలు ముంచుకొస్తుండటంతో రాత్రికి రాత్రే ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది రాష్ట్రప్రభుత్వం.