గౌతమ్ సవాంగ్‌పై కాల్‌మనీ దెబ్బ | Vijayawada CP Gautam Sawang goes on 10 days leave | Sakshi
Sakshi News home page

Published Tue, Dec 15 2015 1:26 PM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM

కాల్ మనీ గ్యాంగ్ వ్యవహారాలను వెలుగులోకి తెచ్చిన విజయవాడ పోలీస్ కమిషనర్‌పై వేటు పడింది. కాల్ మనీ వ్యవహారంలో అధికార పార్టీ నేతల పేర్లు ఎవరివీ బయటకు రాకూడదంటూ గత రెండు రోజులుగా గౌతమ్ సవాంగ్‌పై విపరీతమైన ఒత్తిడి తెస్తున్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement