సిట్‌కు ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ వినతిపత్రం | visakha land scam: bjp mla vishnu kumar raju met SIT | Sakshi
Sakshi News home page

Published Sat, Jul 22 2017 7:49 PM | Last Updated on Thu, Mar 21 2024 6:46 PM

బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు శనివారం సిట్‌ అధికారులను కలిశారు. విశాఖ భూ కుంభకోణంపై ‘సిట్‌’ విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా విష్ణుకుమార్‌ రాజు... ముదుపాక, చిట్టివలస, రాజవరం, మాధవధారలో జరిగిన భూ కబ్జాలు, ట్యాంపరింగ్‌పై సిట్‌ చీఫ్‌ వినిత్‌ బ్రిజిలాల్‌కు వినతి పత్రం అందచేశారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement