ఏపీలో ప్రత్యేక హోదా కోసం 2వ రోజు రిలే దీక్షలు | YSRCP conducts second day relay deeksha in ap state | Sakshi
Sakshi News home page

Published Sun, Oct 18 2015 12:32 PM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ సీపీ చేపట్టిన రిలే దీక్షలు ఆదివారం రెండో రోజుకు చేరుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో చేపట్టిన ఈ దీక్షలకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. ఈ దీక్షలో వైఎస్ఆర్ సీపీ నేతలు, కార్యకర్తలతోపాటు భారీగా ప్రజలు పాల్గొంటున్నారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement