అనంతపురంలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. తుంగభద్ర ఆయకట్టుకు నీరు ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆందోళన తీవ్రరూపం దాల్చింది. నేడు బలవంతంగా తుంగభద్ర ఆయకట్టు నీరు విడుదలకు వైఎస్ఆర్‌సీపీ పిలుపునిచ్చింది. దీంతో వైఎస్ఆర్‌సీపీ నేతల ఆందోళనలపై పోలీసులు ఆంక్షలు విధించారు.