వైఎస్ఆర్ సీపీ నేతపై టీడీపీ వర్గీయుల దాడి | ysrcp-leader-attacked-by-tdp-activists | Sakshi
Sakshi News home page

Published Mon, Oct 6 2014 4:05 PM | Last Updated on Fri, Mar 22 2024 11:19 AM

ఆంధ్రప్రదేశ్లో అధికార తెలుగుదేశం పార్టీ నాయకుల దౌర్జన్యాలు కొనసాగుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై దాడులకు పాల్పడుతున్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో 1వ వార్డు కౌన్సిలర్ భర్త, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత శ్రీనివాస రెడ్డిపై టీడీపీ వర్గీయులు దాడి చేశారు. ఈ ఘటనలో శ్రీనివాస రెడ్డి తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆయనను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement