ద్రవిడ్, జహీర్‌లకు షాక్! | BCCI has appointed Sanjay Bangar as the assistant coach and Bharat Arun as the bowling coach | Sakshi
Sakshi News home page

Published Tue, Jul 18 2017 5:26 PM | Last Updated on Thu, Mar 21 2024 8:49 PM

టీమిండియా మాజీ క్రికెటర్లు టీమిండియా మాజీ క్రికెటర్లు రాహుల్ ద్రవిడ్, జహీర్ ఖాన్లకు గట్టి షాక్ తగిలింది. ఇటీవల బ్యాటింగ్, బౌలింగ్ కోచ్లుగా నియమించబడ్డ ద్రవిడ్, జహీర్లకు అది మూన్నాళ్ల ముచ్చెటే అయ్యింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement