కెరీర్‌లో తొలి సూపర్ సిరీస్ టైటిల్ సాధించేందుకు సాయిప్రణీత్... రెండేళ్ల తర్వాత మరో సూపర్ సిరీస్ టైటిల్ గెలిచేందుకు శ్రీకాంత్... కేవలం ఒక్క విజయం దూరంలో ఉన్నారు. సింగపూర్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌కు చెందిన ఈ ఇద్దరు ఆటగాళ్లు నేడు (ఆదివారం) జరిగే టైటిల్ పోరులో తలపడనున్నారు.