చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్తాన్ తో జరుగుతున్న వన్డే మ్యాచ్ లో భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ అర్ధ శతకాలతో మెరిశారు. తొలుత రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ చేయగా, ఆపై కాసేపటికి శిఖర్ ధావన్ అర్ధ శతకం సాధించాడు.
Published Sun, Jun 4 2017 5:31 PM | Last Updated on Fri, Mar 22 2024 10:55 AM
Advertisement
Advertisement
Advertisement