దాయాదిపై భారత్‌ విజయం | India Won By 9 wickets against Pakistan In Asia Cap | Sakshi
Sakshi News home page

Published Mon, Sep 24 2018 7:08 AM | Last Updated on Wed, Mar 20 2024 3:38 PM

ఆసియా కప్‌ టోర్నీలో డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత్‌ మళ్లీ ఫైనల్లోకి అడుగు పెట్టింది. తిరుగులేని ప్రదర్శన కనబరుస్తూ ఆదివారం జరిగిన సూపర్‌–4 మ్యాచ్‌లో భారత్‌ 9 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌ను చిత్తుగా ఓడించింది. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాక్‌ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement