వన్డే, టీ20 జట్లకు టీమిండియాను సెలెక్టర్లు ఎంపిక చేశారు. చీఫ్ సెలెక్టర్ ఎంఎస్‌కే ప్రసాద్ నేతృత్వంలో విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ఈ జట్లు సిద్ధమయ్యాయి. వన్డే, టి20 జట్ల సారథ్య బాధ్యతల నుంచి తాను తప్పుకొంటున్నట్లు ధోనీ ప్రకటించిన తర్వాత ఎంపిక చేసిన తొలిజట్టు ఇదే.