వాట్సాప్‌లో పొరపాటున ఏదైనా మెసేజ్ ఎవరికైనా పంపితే, ఏడు నిమిషాల వ్యవధిలో దాన్ని డిలీట్ చేసేవచ్చు. ఇలా మెసేజ్‌ను డిలీట్ చేసుకునే అవకాశాన్ని వాట్సాప్ కొన్ని నెలల క్రితం అందుబాటులోకి తీసుకొచ్చింది. డిలీట్ ఫర్ ఎవ్రీవన్ పీచర్‌తో సెంటర్ తనతో పాటు రిసీవర్ వద్ద కూడా మెసేజ్‌ను డిలీట్ చేయవచ్చు. ప్రస్తుతం ఈ ఏడు నిమిషాల వ్యవధి సమయాన్ని వాట్సాప్ మరింత పెంచింది.