జేఎస్సార్ మూవీస్ బ్యానర్ పై జొన్నలగడ్డ శ్రీనివాసరావు స్క్రీన్ ప్లే, డైరెక్షన్‌లో నిర్మించిన ప్రేమెంత పనిచేసే నారాయణ పాటల సీడీని ప్రజా సంకల్పయాత్రలో భాగంగా అమలాపురం క్యాంపు కార్యాలయంలో మంగళవారం రాత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆవిష్కరించారు