టాలీవుడ్ కోలీవుడ్ లలో వరుస సినిమాలు చేసి లక్ష్మీ రాయ్ పెద్దగా విజయాలు సాధించలేకపోయింది. తరువాత స్పెషల్ సాంగ్స్ తో మంచి పేరు తెచ్చుకున్నా.. హీరోయిన్ గా సక్సెస్ సాధించాలన్న కల మాత్రం అలాగే మిగిలిపోయింది. పవన్ కళ్యాణ్, చిరంజీవి లాంటి స్టార్ ల సరసన ఆడిపాడిన ఈ బ్యూటీ ఇప్పుడు బాలీవుడ్ లో హీరోయిన్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.