ధృవ నక్షత్రం టీజర్ విడుదల | Dhruva Natchathiram Official Teaser Released | Sakshi
Sakshi News home page

ధృవ నక్షత్రం టీజర్ విడుదల

Published Tue, Jun 5 2018 12:14 PM | Last Updated on Thu, Mar 21 2024 5:17 PM

చాలా రోజులుగా వాయిదా పడుతూ వస్తున్న విక్రమ్‌, గౌతమ్‌ మీనన్‌ల ధృవ నక్షత్రం కాస్త కదిలింది. ఏడాది క్రితం ఓ టీజర్‌లో సందడి చేసిన గౌతమ్‌ టీం.. తాజాగా మరో ఇంట్రస్టింగ్‌ టీజర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విక్రమ్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. 12 ప్రధాన పాత్రల చుట్టూ తిరిగే యాక్షన్‌ కథాంశంతో భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందించారు

Related Videos By Category

Advertisement
 
Advertisement
 
Advertisement