టాలీవుడ్‌లో టాలెంటెడ్ నటుడిగా శ్రీ విష్ణుకి మంచి పేరుంది. సపోర్టింగ్ పాత్రలతోపాటు అప్పట్లో ఒకడుండేవాడు.. మెంటల్ మదిలో చిత్రాల్లో లీడ్ క్యారెక్టర్లతో మంచి క్రేజ్‌ను సంపాదించుకున్నాడు. తాజాగా అతను నటించిన నీది నాది ఒకే కథ చిత్ర ట్రైలర్ విడుదలైంది.