వడ చెన్నై టీజర్ రీలిజ్ | Vada Chennai Teaser Out | Sakshi
Sakshi News home page

వడ చెన్నై టీజర్ రీలిజ్

Published Sun, Jul 29 2018 10:58 AM | Last Updated on Wed, Mar 20 2024 1:45 PM

కోలీవుడ్‌ స్టార్‌ హీరో ధనుష్‌ నటించిన చిత్రం వడ చెన్నై. ఆడుకాలం తర్వాత విలక్షణ దర్శకుడు వెట్రిమారన్‌ డైరెక్షన్‌లో ధనుష్‌ నటిస్తున్న చిత్రం కావటంతో భారీ అంచనాలే ఉన్నాయి. ఉత్తర చెన్నై నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్ర టీజర్‌ తాజాగా విడుదలైంది.

Related Videos By Category

Advertisement
 
Advertisement
 
Advertisement