హైదరాబాద్‌లో కేరళ రిలీఫ్‌ క్యాంప్‌ | Hyderabadis Come Forward To Help Kerala | Sakshi
Sakshi News home page

Published Sun, Aug 19 2018 3:43 PM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM

భారీ వరదలతో అతలాకుతలమవుతున్న కేరళకు మేమున్నామంటూ హైదరాబాద్‌లో స్థిరపడ్డ మళయాళీలు ఆపన్నహస్తం అందిస్తున్నారు. తమ సోదరులకు తోచిన సాయం అందించేందుకు హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఓ రిలీఫ్‌ క్యాంప్‌ను ఏర్పాటుచేశారు.  ఈ క్యాంప్‌కు భారీ స్పందన వస్తోంది. మలయాళీలతోపాటు, హైదరాబాదీలూ విపత్తులో చిక్కుకున్న కేరళపై ఔదార్యం చాటారు. పెద్ద ఎత్తున తరలివచ్చి తమవంతు విరాళాలతోపాటు సహాయక సామాగ్రిని అందజేశారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement