తమిళనాడులోని చెన్నైలో దారుణం చోటు చేసుకుంది. సామాన్యుడికి రక్షణగా ఉండాల్సిన పోలీసులు దాదాపు ప్రాణాలు తీసినంత పనిచేశారు. ఖాకీ డ్రెస్సును అడ్డం పెట్టుకొని తాము కూడా మనుషులం అనే సంగతి మరిచి ప్రవర్తించారు. మణికంఠన్ అనే డ్రైవర్‌పట్ల అమానుషంగా వ్యవహరించడంతో అవమాన భారంతో వారి ముందే పెట్రోల్ పోసుకొని అతడు నిప్పంటించుకున్నాడు. సగానికిపైగా కాలిన గాయాలు అయ్యాయి. వివరాల్లోకి వెళితే..