ఏపీ సచివాలయం మొదటిబ్లాక్‌లో మార్పులు | Amaravati,Changes In AP Secretariat First Block | Sakshi
Sakshi News home page

ఏపీ సచివాలయం మొదటిబ్లాక్‌లో మార్పులు

Published Fri, May 31 2019 3:16 PM | Last Updated on Thu, Mar 21 2024 8:18 PM

ఆంధ్రప్రదేశ్‌ సచివాలయం మొదటి బ్లాక్‌లో మార్పులు చేపట్టారు. వాస్తుకు అనుగుణంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఛాంబర్‌ను ఆగ్నేయ మూల నుంచి మార్చనున్నారు. ఈ క్రమంలో పాత ఛాంబర్‌ పక్కన కొత్తగా మరో ఛాంబర్‌ను నిర్మించునున్నారు. అదే విధంగా ముఖ్యమంత్రి చాంబర్‌లోకి వెళ్లే ఒక ద్వారాన్ని కూడా మూసివేశారు.

Advertisement
 
Advertisement
 
Advertisement