సీఎం చంద్రబాబు ముమ్మాటికి దళిత ద్రోహే అని వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ నాయకుడు మేరుగు నాగార్జున విమర్శించారు. గడిచిన నాలుగేళ్లుగా టీడీపీ పాలనలో దళితులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఎన్నికలు సమీపిస్తుండటంతో ‘దళిత తేజం’ పేరుతో కొత్త నాటకానికి తెరలేపిందని మండిపడ్డారు