టీడీపీ చౌకబారు రాజకీయం చేస్తుంది | BJP MP Haribabu Slams Chandra Babu On Special Status | Sakshi
Sakshi News home page

Published Sun, Apr 8 2018 10:52 PM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM

 అఖిలపక్షంలో నిర్ణయాలు అన్యాయంగా ఉన్నాయని బీజేపీ ఎంపీ హరిబాబు అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించిన అఖిలపక్షంలో ఏ పార్టీలు పాల్గొనలేదని చెప్పారు. కమిటీల ద్వారా ప్రత్యేక హోదా ఉద్యమాన్ని నిర్వహిస్తామని తెలుగుదేశం పార్టీ చెప్పడం విడ్డూరం అని అన్నారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement