బైక్ పార్కింగ్ విషయం గొడవపడి ఓ రెస్టారెండ్‌ను ధ్వంసం చేశారు డెలివరీ భాయ్స్. పార్కింగ్ చేయనీయనందుకు సుమారు 25 మంది డెలివరీ భాయ్స్ దక్షిణ ఢిల్లీలోని ఓ రెస్టారెంట్‌పై దాడికి దిగాడు. అద్దాలు పగులగొట్టారు, కుర్చీలను గాలిలోకి విసేరాశారు. ఒక్కసారిగా దాడి జరగడంతో రెస్టారెంట్‌లో ఉన్న కస్టమర్లు భయానికి గురయ్యారని, వారికి ఎలాంటి హానీ జరగకుండా వంటగది ద్వారా బయటకు పంపించామని రెస్టారెంట్ యజమాని రోహిత్ తెలిపారు.
Published Sun, Jul 15 2018 7:21 PM | Last Updated on Thu, Mar 21 2024 7:46 PM
Advertisement
Advertisement
Advertisement