నవంబర్‌ 9న హిమాచల్‌లో పోలింగ్‌ | ec annouce poll schedule himachal | Sakshi
Sakshi News home page

Published Thu, Oct 12 2017 4:56 PM | Last Updated on Wed, Mar 20 2024 12:00 PM

హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ గురువారం ప్రకటించింది. వచ్చే నెల 9న ఒకే దశలో పోలింగ్‌ జరుగుతుందని. ఓట్ల లెక్కింపు డిసెంబర్‌ 18న జరుగుతందని తెలిపింది. అక్టోబర్‌ 16న ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్టు పేర్కొంది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement