వైఎస్సార్ సీపీలోకి డీఎల్‌ రవీంద్రారెడ్డి | Ex-Minister DL Ravindra Reddy Likely To Join YSRCP | Sakshi
Sakshi News home page

వైఎస్సార్ సీపీలోకి డీఎల్‌ రవీంద్రారెడ్డి

Published Wed, Mar 20 2019 1:12 PM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM

త్వరలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు మాజీమంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్  పార్టీ రాజకీయ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి, ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి  బుధవారం ఉదయం ఖాజీపేటలో డీఎల్‌ రవీంద్రారెడ్డిని కలిశారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement