గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు, ఆయన అనుచరులు శనివారం వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ సీనియర్ నేతలు బాలినేని శ్రీనివాస్ రెడ్డి, కోలగట్ల వీరబ్రహ్మేంద్రస్వామి పాల్గొన్నారు.
వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరిన గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే
Published Sat, Dec 22 2018 8:08 PM | Last Updated on Fri, Mar 22 2024 11:16 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement