ముందుస్తు ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే సమాయత్తమై ఉందని, ఈ యుద్ధానికి తాము సిద్ధమని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి అన్నారు. సరైన సమయంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తామని తెలిపారు. కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించడంతో ఆ పార్టీలో రోజుకోక వ్యవహారం వెలుగుచూస్తోందని అసమ్మతిని ఉద్దేశించి పేర్కొన్నారు. ప్రభుత్వం నడిపే అనుభవం తమకు ఉందన్నారు.
ముందస్తు ఎన్నికలుకు మేము ముందే సిద్ధం
Published Mon, Sep 10 2018 3:29 PM | Last Updated on Wed, Mar 20 2024 4:07 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement