ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో మల్టీ పర్పస్ ఆఫీస్ అసిస్టెంట్లు (క్లరికల్), ఆఫీసర్లు (పీవో, ఆపై స్థాయి) పోస్టుల భర్తీకి ఐబీపీఎస్–సీఆర్‌పీ ఆర్‌ఆర్‌బీఎస్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో 10,190 ఖాళీలు
Published Sun, Jun 17 2018 11:24 AM | Last Updated on Thu, Mar 21 2024 5:19 PM