దేశ చరిత్రలో ఇదే తొలిసారి | Indu Malhotra Directly Appointed As Supreme Court Judge | Sakshi
Sakshi News home page

Published Thu, Apr 26 2018 8:48 PM | Last Updated on Fri, Mar 22 2024 11:07 AM

సీనియర్‌ మహిళా న్యాయవాది ఇందూ మల్హోత్రా నేరుగా సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. దేశ చరిత్రలో ఓ మహిళ నేరుగా అత్యున్నత న్యాయస్థాన న్యాయమూర్తిగా నియామకం కావడం ఇదే తొలిసారి.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement