ఐఎన్‌ఎస్‌ అరిహంత్‌తో ఆ దేశాల సరసన.. | INS Arihant Completes Indias Nuclear Triad | Sakshi
Sakshi News home page

ఐఎన్‌ఎస్‌ అరిహంత్‌తో ఆ దేశాల సరసన..

Published Mon, Nov 5 2018 6:12 PM | Last Updated on Thu, Mar 21 2024 6:46 PM

భారత్‌ అమ్ములపొదిలో అణు క్షిపణి జలాంతర్గామి ఐఎన్‌ఎస్‌ అరిహంత్‌ చేరింది. ఈ జలాంతర్గామి విజయవంతంగా తొలి గస్తీని పూర్తిచేసుకుని రావడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సిబ్బందిని అభినందించారు.

Advertisement
 
Advertisement