తల్లిదండ్రులతో ఇషా అంబానీ డ్యాన్స్ | Isha ambani dance with parents | Sakshi
Sakshi News home page

తల్లిదండ్రులతో ఇషా అంబానీ డ్యాన్స్

May 9 2018 11:53 AM | Updated on Mar 22 2024 11:07 AM

భారత కుబేరుడు ముఖేష్‌ అంబానీ ఇంట పెళ్లి సందడి నెలకొంది. తన గారాల పట్టి ఇషా వివాహం పిరామల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ అధినేత అజయ్‌ పిరామల్‌ తనయుడు ఆనంద్‌ పిరామల్‌తో నిశ్చయం కావడంతో ఆ కుంటుంబం సంబరాల్లో మునిగితేలుతోంది. ఈ ఆనందాన్ని రెట్టింపు చేసుకునేందుకు ఈషా అంబానీ, ఆనంద్‌ పిరమాల్‌ల ఎంగేజ్‌మెంట్ పార్టీని ముఖేష్‌ అంబానీ ఫ్యామిలీ సోమవారం ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకకి క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌, బాలీవుడ్‌ ప్రముఖులు షారూక్‌ఖాన్‌, ఆమీర్‌ఖాన్‌, రణ్‌బీర్‌ కపూర్‌, కరణ్‌జోహార్‌ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇషా తన తల్లిదండ్రులతో కలిసి స్టెప్పులు వేసింది. ముఖేష్‌ అంబానీ తన కూతురుతో కలిసి ఆనందంగా స్టెప్పులేశాడు. ఇక ఇషా తల్లి నీతా అంబానీతో కలిసి బాలీవుడ్‌ పాటలకు స్టెప్పులేసి అందరిని అలరించారు. 

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement