ముందస్తు ఎన్నికలకు పిలుపునిస్తూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ రద్దుకు సిఫారసు చేసిన అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన సీనియర్ నాయకుడు ధర్మపురి శ్రీనివాస్‌పై కే చంద్రశేఖరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. డీఎస్ ఇష్టపూర్వకంగానే పార్టీలో చేరారని తెలిపారు.