జేడీఎస్ చీఫ్ కుమారస్వామి సోమవారం సాయంత్రం కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీలతో భేటీ అయ్యారు. సోనియా నివాసంలో జరిగిన ఈ సమావేశం సందర్భంగా ఈనెల 23న జరిగే తన ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా కుమారస్వామి వారిని ఆహ్వానించారు.
Published Mon, May 21 2018 8:12 PM | Last Updated on Thu, Mar 21 2024 8:29 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement