రూట్‌ కెనాల్‌ ట్రీట్‌మెంట్‌ కోసం లక్షల్లో ఖర్చు | Partha Sarathi taks on Chandrababu Govt Misuse of public funds | Sakshi
Sakshi News home page

Published Fri, Aug 24 2018 3:53 PM | Last Updated on Wed, Mar 20 2024 3:12 PM

 ప్రజా సమస్యలపై ఏ మాత్రం చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం హంగు-ఆర్భాటాల పేరుతో భారీ స్థాయిలో నిధులను దుర్వినియోగం చేస్తుందని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి పార్థసారధి విమర్శించారు. విదేశీ పర్యటనలు, సొంత గృహాలకు ప్రజాధనం ఖర్చు చేయడాన్ని పార్థసారధి ప్రశ్నించారు. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement