జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ మరోసారి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును టార్గెట్ చేశారు. చంద్రబాబు సర్కారుపై వచ్చిన అవినీతి ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు
Published Mon, Mar 19 2018 7:05 PM | Last Updated on Fri, Mar 22 2024 11:23 AM