విశ్వవేదికపై ఫ్రాన్స్ త్రివర్ణం ఉవ్వెత్తున ఎగరడంతో ఆ దేశ అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. దీంతో వారు పారిస్ వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. అయితే ఈ వేడుకల్లో విషాదం నెలకొంది.
Jul 16 2018 10:58 AM | Updated on Mar 21 2024 7:46 PM