ఖమ్మంజిల్లా వైరా బస్ స్టేషన్లో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. ఈ బస్ స్టేషన్లో నైట్ హాల్ట్గా ఉన్న మధిర డిపోకు చెందిన బస్సు తిరిగి తెల్లవారుజామున బయల్దేరి వెళ్తుంది. అయితే అర్ధరాత్రివేళ బస్సును గుర్తు తెలియని వ్యక్తులు తగులబెట్టారు.
Published Fri, Dec 22 2017 9:37 AM | Last Updated on Fri, Mar 22 2024 11:22 AM
Advertisement
Advertisement
Advertisement