రూ. 400 కోట్ల పీఎఫ్‌.. ఉఫ్‌! | RTC workers Provident Fund has been diverted by management | Sakshi
Sakshi News home page

Published Tue, Feb 6 2018 7:53 AM | Last Updated on Fri, Mar 22 2024 11:29 AM

తెలంగాణరోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ ఆర్టీసీ) మళ్లీ దారి తప్పింది. కార్మికుల వేతనాల నుంచి మినహాయించి వారి భావి అవసరాలకు వినియోగించాల్సిన భవిష్య నిధి (పీఎఫ్‌)ని స్వాహా చేసింది. ఆ నిధికి సంస్థపరంగా చెల్లించాల్సిన వాటాతోపాటు స్వయంగా కార్మికుల వేతనాల నుంచి మినహాయించిన మొత్తాన్ని కూడా వాడేసుకుంది. ఇప్పుడు ఈ అంశం పెద్ద వివాదంగా మారింది. గతంలో ఇదే తరహా తప్పిదంతో భవిష్య నిధి కమిషనర్‌ ఆగ్రహానికి గురైన సంస్థ మరోసారి ఆ కమిషనర్‌ నుంచి సమన్లు అందుకోవాల్సి వచ్చింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement