పోసానిని పరామర్శించిన సజ్జల రామకృష్ణారెడ్డి | Sajjala Ramakrishna Reddy Visits Posani Krishna Murali At Yashoda Hospital | Sakshi
Sakshi News home page

పోసానిని పరామర్శించిన సజ్జల రామకృష్ణారెడ్డి

Published Sun, Jun 2 2019 2:49 PM | Last Updated on Thu, Mar 21 2024 8:18 PM

అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ నటుడు, దర్శకుడు పోసాని కృష్ణమురళీని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆదివారం పరామర్శించారు. అనారోగ్యంతో ఉన్న పోసాని కృష్ణమురళీ యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. యశోదా ఆస్పత్రికి వెళ్లి.. పోసానిని సజ్జల పరామర్శించారు. 

Advertisement
 
Advertisement

పోల్

Advertisement