జలపాతంలో స్నానం చేస్తున్న వారిపై కొండచరియలు విరిగి పడిన ఘటనలో ఐదుగురు మృతిచెందగా దాదాపు 25 మంది గాయపడ్డారు. ఈ సంఘటన ఆదివారం జమ్మూకాశ్మీర్ రియాసి జిల్లాలోని సియర్ బాబా జలపాతంలో చోటుచేసుకుంది
సియర్ బాబా జలపాతంల వద్ద విషాదం
Published Tue, Jul 17 2018 8:21 AM | Last Updated on Thu, Mar 21 2024 7:46 PM