నగర శివారులోని మైలార్‌దేవ్‌పల్లిలో దారుణం చోటుచేసుకుంది. షాపింగ్‌మాల్‌లో పనిచేస్తున్న అమ్మాయిని మాల్ యాజమాని లైంగికంగా వేధించాడు. అంతేకాకుండా ఆ అమ్మాయిని తన వద్దకు పంపాలంటూ ఏకంగా ఆమె తల్లిని కూడా వేధించడం మొదలుపెట్టాడు.
Published Sun, Jan 20 2019 8:58 PM | Last Updated on Fri, Mar 22 2024 11:31 AM