ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పుట్టిపెరిగిన ప్రాంతమైన చంద్రగిరిలో ఆటవిక రాజ్యం కొనసాగుతోంది. చంద్రగిరి మండంలోని ముంగిలిపట్టు గ్రామంలో టీడీపీ నేతలు దౌర్జన్యకాండకు దిగారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుడైన దామోదర నాయుడు కుటుంబాన్ని గ్రామం నుంచి బహిష్కరించారు. వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఉంటున్నారనే కారణంతో టీడీపీ నేతలు దామోదర నాయుడు కుటుంబంపై గ్రామబహిష్కరణ విధించారు. దీంతో సోమవారం నుంచి దామోదర నాయుడు కుటుంబానికి పాలు, నీళ్లు వంటి నిత్యావసర వస్తువులు రావడం ఆగిపోయాయి.
చంద్రగిరిలో టీడీపీ నేతలు దౌర్జన్యకాండ
Published Tue, Feb 19 2019 4:39 PM | Last Updated on Fri, Mar 22 2024 11:14 AM
Advertisement
Advertisement
Advertisement