భార్య ఉండగానే మరో పెళ్లి చేసుకున్న ఓ వ్యక్తికి స్థానికులు, బంధువులతో కలిసి దేహశుద్ధి చేసిన సంఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. స్థానిక కూరగాయల మార్కెట్ వద్ద జరిగిన ఈ సంఘటన జిల్లాలో సంచలనం కలిగించింది.
May 25 2018 6:53 PM | Updated on Mar 21 2024 7:54 PM