‘ఆ విషయంలో చంద్రబాబు విజయం సాధించారు’ | YSRCP Leader Sudhakar Babu Slams Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

Published Mon, Nov 12 2018 2:22 PM | Last Updated on Thu, Mar 21 2024 10:49 AM

పేదవారిని మోసం చేయడంలో సీఎం చంద్రబాబు నాయుడు విజయం సాధించారని​ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి టీజేఆర్‌ సుధాకర్‌ బాబు ఎద్దేవా చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ పాలనలో విద్యావ్యవస్థ నాశనమైందని, పేదవాడికి చదువును కూడా అందని ద్రాక్షగా చేసిన ఘనత చంద్రబాబుదని విమర్శించారు. 

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement