ఐపీఎల్‌లో చెన్నై జట్టుకు చాలా క్రేజ్ ఉంది. అందులో ధోనికి అభిమానులు ఎక్కువ. రాజస్థాన్ రాయల్స్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే చెన్నై బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. సురేష్‌రైనా అవుట్ అయినా తర్వాత మహేంద్ర సింగ్ ధోని బ్యాటింగ్‌కు వస్తున్నాడు.