ముక్కోణపు టీ20 సిరీస్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. బంగ్లాదేశ్ నిర్దేశించిన 140 పరుగుల లక్ష్యాన్ని భారత్ 18.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ రోహిత్ శర్మ(17) మరోసారి నిరాశపరచగా, శిఖర్ ధావన్(55) హాఫ్ సెంచరీ సాధించాడు.