బంగ్లాదేశ్ ఆటగాడు మొహ్మదుల్లా-టీమిండియా ఆటగాడు విజయ్ శంకర్‌లు పిచ్‌పై పోటీ పడి పరుగెత్తారు. అందులో మొహ్మదుల్లాది రనౌట్‌ను తప్పించుకునే ప్రయత్నమైతే, విజయ్ శంకర్‌ది మాత్రం రనౌట్ చేసే ఆత్రం. ఆ ఇద్దరూ రన్..రన్ అంటూ పరుగెత్తగా చివరకు విజయ్ శంకర్ పైచేయి సాధించాడు. అంటే మొహ్మదుల్లా రనౌట్‌ను చేశాడు.